KDP: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమం ఉదృతం చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. కోటి సంతకాల వివరాలతో గవర్నర్‌ను కలిసి ప్రజాభిప్రాయం వివరించనున్నట్లు తెలిపారు. బుధవారం పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తహశీల్దార్‌ను కలిసి వినతిపత్రం సమర్పిస్తామన్నారు.