NLR: బుచ్చి మండలం కాగులపాడు ముంబై జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుండి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనక వైపు వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు అవ్వగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.