MDCL: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో శ్రీనగర్ కాలనీలోని వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవాలని వారు పిలుపునిచ్చారు.