TG: BRS అభ్యర్థి ఓడిపోతున్నారని.. ఏదీ పడితే అది మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రచారం ముగిసిన తర్వాత కాంగ్రెస్ నేతలు ఒక్కరు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో లేరని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే.. తమపై కేసులు పెట్టుకోవచ్చన్నారు. BRS సానుభూతి పొందాలని చూస్తోందని ఆరోపించారు.