సినిమాలకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చిన్న బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తన భార్య ఉపాసన రెండోసారి ప్రెగ్నెంట్ అయిన విషయం తెలిసిందే. అందువల్ల ‘పెద్ది’ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. తన భార్య, పుట్టబోయే పిల్లలతో చరణ్ టైం కేటాయించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.