HYD నగరం చైనా, జపాన్, రష్యా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్డమ్ సహా అనేక దేశాల టెకీలకు అనువైన ప్రాంతంగా ఉంటుంది. ఇతర దేశాల టెక్నికల్ ఇంజనీర్లు సైతం HYD ప్రాంతానికి ట్రాన్స్ఫర్ పెట్టుకుని, అద్భుతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా UK టేకీ అశ్విన్ రాజ పవన్ తెలిపారు. HYDలో ఆనందంగా బతకడం చాలా ఈజీ అని చెప్పుకొచ్చారు.