HYDలో నాంపల్లి, శేర్లింగంపల్లి లాంటి పలు ప్రాంతాల్లో ఇప్ప పువ్వు లడ్డులు దొరుకుతున్నాయి. ఉట్నూర్ ప్రాంతానికి చెందిన ఆదివాసీ మహిళలు స్థానిక వ్యాపార రంగంలో కొత్త దారులు సృష్టిస్తున్నారు. ఒకప్పుడు గిరిజన ప్రాంతాలకే పరిమితమైన ఇప్పపువ్వు లడ్డూలు ఇప్పుడు హైదరాబాద్ అంతటా అమ్ముడవుతున్నాయి.