NZB: ఎడపల్లి మండల తహశీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న సాదా బైనామాలతో సహా అన్ని రెవెన్యూ సమస్యలను ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్ని మండలాల తహశీల్దార్లను అప్రమత్తం చేశారు.