గుంటూరు నగరంలో 11kv ఫీడర్ నిర్వహణ పనులన కారణంగా ఆయా ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని డీఈఏ ముస్తాక్ అహ్మద్ తెలియజేశారు. దీంతో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యత్ ఉండదని తెలిపారు. కొరిటెపాడు మెయిన్ రోడ్డు, రామన్నపేట, చంద్రమౌళీనగర్ ప్రాంతాల్లో సరఫరా ఉండదన్నారు.