TTD: శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయానికి వాకాడు మండలంలోని పలు గ్రామాలను 15వ శతాబ్దంలో దత్తతుగా ఇచ్చినట్లు శాలనాలు ఆలయంలో లభ్యమైయ్యాయి. అందులో ఆనాట తిరుమూరు గ్రామానికి వెంగ మాంబపురంగా మార్పు చేనట్లు శాసనంలో ఉంది. విజయనగరరాజు శ్రీరంగరాయ శ్రీకాళహస్తీశ్వరాలయంలో కైంకర్యాలు, అన్నదానాలు నిర్వహించడం కోసం నాడుకాడు, కంపిలి, అందలమాల, ఉప్పటేరు, దుగ్గరాజపట్నంను ఆలయానికి ఇచ్చారు.