NLG: నల్గొండ ఎస్పీ ఆదేశాల మేరకు డిండి మండలం కందుకూరులో ‘మిషన్ పరివర్తన్’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ బీసన్న యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై బాలకృష్ణ పాల్గొన్నారు.