కృష్ణా: పెడన పట్టణంలో అన్ని పరిసరాలు పరిశుభ్రతతో ఉండాలని మున్సిపల్ ఛైర్పర్సన్ కటకం నాగకుమారి పేర్కొన్నారు. పట్టణ ప్రజల ఆరోగ్యం పరిశుభ్రత కోసం అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా పట్నంలో పారిశుధ్య పనులను వేగవంతం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలరని కోరారు.