KNR: పదో తరగతి విద్యార్థులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉచితంగా ఇస్తున్న సైకిల్లను బుధవారం తిమ్మాపూర్ మండలం పొలంపల్లి పాఠశాలలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు జగదీశ్వర చారీ మాట్లాడుతూ.. సైకిల్ కాకుండా 10వ తరగతి పరీక్ష ఫీజును కూడా కేంద్ర మంత్రి చెల్లించడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు.