MNCL: బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గని ఆవరణలో కొలువై ఉన్న శ్రీ మైసమ్మ తల్లి ఆలయ 5వ వార్షికోత్సవం సందర్బంగా రాష్ట్ర SC,ST కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ మంగళవారం అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలు, సింగరేణి కార్మికులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు పేర్కొన్నారు.