MDK: మెరుగైన విద్యుత్ సరఫరా అందించేందుకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తూప్రాన్ విద్యుత్ డివిజన్ డీఈ గరత్మంత్ రాజ్ పేర్కొన్నారు. ఏడీఈ శ్రీనివాస్, ఏఈ వెంకటేశ్వరలతో కలిసి ప్రజాబాట కార్యక్రమం పరిశీలించనున్నారు. ఈ ప్రజాబాట కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.