MDCL: రామంతపూర్ డివిజన్ అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు మంజూరైనట్లుగా స్థానిక డివిజన్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి తెలిపారు. ఇందులో రూ. 3.3 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్ కాల్ జరిగినట్లుగా వెల్లడించారు. రాబోయే రోజుల్లో అభివృద్ధి పరుగులు తీసేలా చూస్తామని పేర్కొన్నారు.