NTR: కంచికచర్ల మండలం బత్తినపాడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మాదాసు మల్లేశ్వరరావు గురువారం ఉదయం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, వారి స్వగృహానికి చేరుకుని ఆయన ఆర్థిక దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని చెప్పారు.