TG: ఆర్టీసీ మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు అద్దె ప్రాతిపదికన నడిపించాలని సెర్ఫ్తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇప్పటివరకు మహిళా సంఘాలు.. 150 బస్సులను నడిపిస్తున్నాయని మిగిలిన 450 బస్సులు కూడా వారి ద్వారానే తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. కాగా, ఈసారి మేడారం జాతరకు 3800 బస్సులు నడపాలని ఆర్టీసీ భావిస్తోంది.