కేంద్రీయ విద్యాలయం, నవోదయలో 12,799 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో కేంద్రీయ విద్యాలయంలో 7,444 టీచింగ్, 1,712 నాన్ టీచింగ్ పోస్టులు, నవోదయలో 3,643 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ, బీఈడీ, డీఈడీ, పీజీ, సీటెట్, ఇంటర్, డిప్లొమా, బీ.ఎల్ఎస్సీ అర్హత గల అభ్యర్థులు రేపటి నుంచి అప్లై చేసుకోవచ్చు.
Tags :