GNTR: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ మంగళవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను విన్నారు. సమాజంలోని వివిధ వర్గాలకు సంబంధించిన పలు అంశాలపై అర్జీలు స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.