KRNL: టీడీపీకి అంకితభావంతో పనిచేసిన ఎల్వీ ప్రసాద్‌కు పదవి రావడం ఆనందదాయకమని జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా పార్టీ కార్యాలయంలో ఉప్పర నగర కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులైన ప్రసాద్‌ను శాలువాతో ఆయన సత్కరించారు. పార్టీ కోసం పనిచేసే వారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ నాగేశ్వర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.