TG: జూబ్లీహిల్స్లో ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై ఈసీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. మాగంటి సునీత ప్రెస్ మీట్ పెట్టడంపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.