AKP: నక్కపల్లి మండలం నల్లమట్టిపాలెంలో మంగళవారం సాయంత్రం హోంమంత్రి వంగలపూడి అనిత వరాహ ఇండస్ట్రియల్ పార్క్‌కు భూమి పూజ చేశారు. గత ప్రభుత్వం చెత్త మీద పన్నువేస్తే, కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు చెత్త నుంచి సంపదను సృష్టిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పార్క్ ద్వారా 5,000 నుంచి 6,000 మంది వరకు ఉపాధి కలుగుతుందని తెలిపారు.