TG: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి BRSకు గడ్డుకాలం మొదలైందని చెప్పవచ్చు. ఎందుకంటే అప్పటి నుంచి జరిగిన ఏ ఎన్నికల్లోనూ BRS గెలవలేదు. తర్వాత జరిగిన MP ఎన్నికల్లో సున్నా సీట్లకే పరిమితం కాగా.. MLC ఎన్నికల్లోనూ ఓటమి పాలైంది. కంటోన్మెంట్ ఉపఎన్నికలోనూ కాంగ్రెస్ విజయం సాధించగా.. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉపఎన్నికలోనూ కాంగ్రెస్ వైపే ఎగ్జిట్ పోల్స్ మొగ్గుచూపాయి.