MNCL: విద్యార్థులు విద్యతో పాటు క్రీడాలలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం లక్షెట్టిపేట పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల మైదానంలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్యతో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలలో రాణించాలని కోరారు.