కుల వివక్షతతో నిండిన తుళ్లూరు అనే పల్లెటూరి(TG)లో ఉన్నత కులానికి చెందిన శివాజీ ఎందుకు బహిష్కరణకు గురవుతాడు?.. ఆ గ్రామంలో ఎలాంటి సంఘర్షణలు జరిగాయనేది ‘దండోరా’ కథ. నటీనటుల నటన బాగుంది. బలమైన పాత్రలు, కథ, మ్యూజిక్, డైలాగ్స్, క్లైమాక్స్ మూవీకి ప్లస్. ఫస్టాఫ్, కొన్ని సీన్స్ మైనస్. రేటింగ్:2.75/5.