GDWL: వడ్డేపల్లి మండలంలోని బుడమూర్సు గ్రామంలో పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో గురువారం జీవాలకు ఉచితంగా నట్టల నివారణ మందులు వేశారు. అధికారులు మాట్లాడుతూ… గొర్రెలు, మేకలు వ్యాధుల బారిన పడకుండా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని తెలిపారు. మందుల వాడకం వల్ల జీవాల ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు.