కువైట్‌లో ఎంట్రీ, విజిట్ వీసాలపై సరికొత్త ఫీజులు విధించారు. సరికొత్త ఎగ్జిక్యూటీవ్ నిబంధనల కింద ఈ వీసాలపై నెలకు 10 కువైటీ దినార్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 23 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. మారిన నిబంధనలు విజిటర్లు, ఇన్వెస్టర్లు, ఉద్యోగులు, రెసిడెంట్స్‌కు వర్తిస్తాయని సంబంధిత మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు విదేశీయులు జననాల్ని నమోదు చేసుకోవడానికి 4 నెలల సమయం ఇచ్చారు.