AP: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డికి నెల్లూరు కోర్టు రిమాండ్ పొడిగించింది. నెల్లూరు జైలులో ఉన్న పిన్నెల్లి బ్రదర్స్‌ను వర్చువల్‌గా విచారించిన జడ్జి జనవరి 7వ తేదీ వరకు రిమాండ్ పొడిగించారు. ఇదిలా ఉంటే గుండ్లపాడులో టీడీపీ నేతల జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ6గా ఉన్నాడు.