NLR: కార్పొరేషన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని ఇంఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కోరారు. గురువారం నుడా ఛైర్మన్‌ను రూప్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కార్పొరేషన్లో పలు అభివృద్ధి పనులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి కోసం నిధులు ఇవ్వాలని కోరారు.