KMM: క్రిస్మస్ పర్వదినాన్ని పురష్కరించుకొని ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట చర్చ్‌లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల ఏసుక్రీస్తుకు ఆయన క్రైస్తవులతో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ప్రభు యేసు క్రీస్తు నడిపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని పేర్కొన్నారు.