టీ లవర్స్, కంపెనీలకు FSSAI క్లారిటీ ఇచ్చింది. ఇకపై వేటిని పడితే వాటిని ‘టీ’ అనడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కేవలం తేయాకు మొక్క(Camellia sinensis) నుంచి తయారయ్యే వాటినే టీ అనాలని.. హెర్బల్, ఫ్లేవర్డ్ డ్రింక్స్‌లో తేయాకు లేకపోతే వాటిపై ‘టీ’ అని ముద్రించకూడదని తేల్చి చెప్పింది. అలాంటి వాటిని ‘హెర్బల్ డ్రింక్’ లేదా ‘ఇన్ఫ్యూజన్’ అనాలే తప్ప టీ అనకూడదని ప్రకటించింది.