SRCL: వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామివారిని వరంగల్ ఎమ్మెల్సీ శ్రీ బస్వరాజ్ సారయ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి కోడె మొక్కలు కూడా చెల్లించుకున్నారు. వారిని ఆలయ ఈవో రమాదేవి ఎమ్మెల్సీని మర్యాదపూర్వకంగా కలిశారు.