WNP: జిల్లా కేంద్రంలోని మాస్టర్ మైండ్ హైస్కూల్ విద్యార్థి క్రీడల్లో సత్తా చాటాడు. క్రాస్ కంట్రీ అండర్-16 విభాగంలో అద్భుత ప్రతిభ కనబరిచి వనపర్తి జిల్లా జట్టుకు ఎంపికయ్యాడు. ఈ నెల 2, 3 తేదీల్లో గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్న 3వ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఈ విద్యార్థి పాల్గొననున్నాడు.