TG: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లకు స్థానచలనం కలిగింది. MA&UD స్పెషల్ సీఎస్‌గా జయేష్ రంజన్‌ను నియమించారు. రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా గరిమా అగర్వాల్, TGPSC సెక్రటరీగా ఎం.హరిత వచ్చారు. కె.రామారావుకు సీఎంఓలో పరిశ్రమల బాధ్యతలు అప్పగించగా.. MRDCL ఎండీగా ఇ.వీ. నర్సింహా రెడ్డి, ఎన్నికల సంఘం సెక్రటరీగా జి. లింగ్యా నాయక్‌ను నియమించారు.