TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు 14 రోజుల కస్టడీ ముగిసింది. రేపు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే, ఈ కేసులో సిట్ సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ను ఫైనల్ ఛార్జ్షీట్లో చేర్చనున్నారు. జనవరి 16న సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించనున్నారు.