TG: GHMC డీలిమిటేషన్‌పై తుది నోటిఫికేషన్ వచ్చేసింది. పాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. ఇకపై నగరంలో 300 డివిజన్లు ఉంటాయి. జోన్ల సంఖ్యను 6 నుంచి 12కు, సర్కిళ్లను 30 నుంచి 60కి పెంచారు. ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ కొత్త జోన్లుగా ఏర్పడ్డాయి. సర్కిల్ ఆఫీసుల్లోనే కొత్త జోన్లు రానున్నాయి.