WNP: ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ పార్టీ జెండానే ఎగిరేలా అందరూ కలిసి పనిచేసే కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని ఎమ్మెల్యే మెగా రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ నిర్వహించిన వనపర్తి డీసీసీ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లాలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.