MBNR: సీఎం రేవంత్ రెడ్డి నిన్న కోస్గి బహిరంగ సభలో మాట్లాడిన భాష చాలా అసహ్యంగా ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్లో ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి తన అసభ్య మాటలతో ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని సీఎంపై మండిపడ్డారు.