NLR: సర్వేపల్లి ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు బీద రవిచంద్ర మరియు టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. నెల్లూరులోని అల్లిపురం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతలు చేపట్టిన వీరికి సోమిరెడ్డి అభినందనలు తెలిపారు.