మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో యువ నేత ధర్పల్లి హరికృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుప్పట్లు పంపిణీ కార్యక్రమానికి ఎంపీ డీకే అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేని అని వెల్లడించారు. కార్యక్రమంలో BJP రాష్ట్ర నాయకులు బాలరాజు, పద్మజా రెడ్డి, సీనియర్ నాయకులు అంజయ్య తదితరులు పాల్గొన్నారు.