WNP: ప్రతిష్టాత్మక తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (TAS) డైరెక్టర్ చేతుల మీదుగా అసోసియేట్ ఫెలో అవార్డ్‌ను వనపర్తికి చెందిన డా. పగిడాల సౌజన్య గురువారం అందుకున్నారు. ఈ అవార్డ్‌ను సైన్స్ విభాగంలో చేసిన పరిశోధనలకు గుర్తింపుగా విశిష్ట ప్రతిభ కనబరిచిన వారికి ఇవ్వడం జరుగుతుంది. కాగా ఈ సంవత్సరం సౌజన్యకు అసోసియేట్ ఫెలోగా గుర్తింపు లభించింది.