BDK: తెలంగాణ వికలాంగుల హక్కుల సమితి ఆధ్వర్యంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం 12వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పరిరక్షణకు చేసిన సేవలను గుర్తించి, జిల్లాకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హుస్సేన్‌కు ఉత్తమ రాజకీయ నాయకుడు అవార్డును ఇవాళ ప్రదానం చేశారు.