HYD: మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్పేయి జయంతి సందర్భంగా నిజాంపేట్ హనుమాన్ టెంపుల్ దగ్గర బీజేపీ నిజాంపేట్ అధ్యక్షుడు మర్రి బిక్షపతి యాదవ్ ఆధ్వర్యంలో ఆయన జయంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుమన్ రావు, శ్రీనివాస్ గుప్తా, పీ.వెంకటేశ్వర ముదిరాజ్, సచిన్, సతీష్, మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి, ప్రసాద్ రాజు, పద్మ ప్రసాద్, కార్యకర్తలు ఉన్నారు.