బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై బంగ్లా ప్రభుత్వం నిషేధం విధించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నిషేధంతో హసీనా పార్టీ రాజకీయ భవిష్యత్తు సంకోచంలో పడింది.