E.G: రాజమండ్రి రూరల్ మండలం సాటిలైట్ సిటీ గ్రామంలో భారత మాజీ పీఎం అటల్ బిహారీ వాజ్‌పేయ్ జయంతి కార్యక్రమం ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రూరల్ మండలం అధ్యక్షులు మట్టా నాగబాబు వాజ్‌పేయ్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రధానమంత్రిగా ప్రజలకు సుపరిపాలన అందించారని కొనియాడారు.