MBNR: గతనెలలో వెలుగోమ్ముల గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజశ్రీ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న మిడ్జిల్ ఎంపీడీవో ఆఫీస్‌లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ శ్రవణ్‌ను మంగళవారం సస్పెండ్ చేస్తూ ZP సీఈవో వెంకటరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.