మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం క్రిస్టియన్ పల్లిలోని బెత్లహేం ఎంబీ చర్చ్‌లో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు .అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.