MDK: ఆసియా ఖండంలోనే అతి పెద్ద చర్చి అయిన మెదక్ చర్చి వద్ద క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని అధికారులు ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించారు. ఆరోగ్యపరంగా ఏదైన అనుకోని సంఘటనలు జరిగితే వెంటనే స్పందించాలని 108 కో ఆర్డినేటర్ రవి సిబ్బందికి సూచించారు.