GDWL: గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి టోర్నమెంట్లు ఎంతో దోహదపడతాయి అని గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరిత పేర్కొన్నారు. ఇవాళ మల్దకల్ మండలం సద్దలోనిపల్లి గ్రామంలో ఎస్పీఎల్ సీజన్-2 క్రికెట్ టోర్నమెంట్ను ఆమె ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. యువత వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు.